కృష్ణా: భారతీయులపై పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్థాన్‌పై చేసిన ఆపరేషన్ సిందూర్ విజయం సాధించిన విషయం తేలిసిందే. ఈ మేరకు విజయాన్ని కీర్తిస్తూ 16వ తేదిన విజయవాడలో నిర్వహించనున్న తిరంగా ర్యాలీ నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ లక్ష్మీశ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.