NLR: కందుకూరు పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా కుల మతాలకతీతంగా చేస్తున్న కార్యక్రమంలో భాగంగా గురువారం కందుకూరు పట్టణంలో ఒక వివాహ మహోత్సవ కార్యక్రమంలో ఆహారం మిగలగా ఆ ఆహారాన్ని వృధా చేయకూడదు అని మంచి సహృదయమైన ఆలోచనతో ఫౌండేషన్ వారికి సమాచారం అందించారు. ఫౌండేషన్ వారు వెళ్లి ఆహారాన్ని సేకరించారు. ఊరి బయట నివాసం ఉండే పేదవారికి ఆహారాన్ని పంపిణీ చేశారు.