PLD: యడ్లపాడు మండలం కొండవీడు యూపీ పాఠశాల హైస్కూల్‌గా అప్గ్రేట్ అయింది. 2025–26 విద్యాసంవత్సరం నుండి హైస్కూల్ తరగతి బోధన ప్రారంభం కానున్నట్లు పాఠశాల హెచ్ఎం జి. శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు. అంతేకాకుండా ఇదే ప్రాంగణంలో ప్రైమరీ మోడల్ స్కూల్ నిర్వహణకు ఎంపిక చేసినట్లు చెప్పారు.