PLD: కారంపూడి మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో రైతులకు సబ్సిడీపై పశువుల దాణా, పశుగ్రాస విత్తనాలను ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుతో కలసి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.