పవన్ కళ్యాణ్ సినిమా గురించి పవన్ అభిమానులు ముఖం వాచిపోయున్నారు. ఇటువంటి పరిస్థితులలో కీరవాణి అందించిన బాణీలు డోకొస్తున్నాయని పోష్టులు పెడుతున్నారు. విశ్వంభర చిత్రానికి సంబంధించి శ్రీరామ పాట విని అందరూ తలలు పట్టుకున్నారు.
ఈ మధ్య సోషల్ మీడియాలో లుంగీ కట్టుకుని సహజనటి జయసుథ నిలబడ్డ ఓ ఫోటో తెగ వైరల్ అయింది. ఆమె సన్నిహితులు, మిత్రబృందం కూడా శక్తివంచన లేకుండా ఆ స్టిల్‌ని ఆమెకు ఆ ఫోటోని పంపించి, పంపించి ఊపిరాడనివ్వకుండా చేశారు. ఆ లుంగీ చాలా పాప్యులర్ బ్రాండ్‌గా డ
మెగా అనిల్ కాంబినేషన్ గురించి ఇంకో ముఖ్యమైన విషయం మీద మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. అదేంటంటే...ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ప్రధానమైన పాత్రను పోషిస్తాడనే వార్త మొదటనుంచి వైరల్ అవుతూనే ఉంది.
తొంభైతొమ్మిది సినిమాలు చేసిన ఒక సీనియర్ హీరోకి సరికొత్తగా కథని ఎంపిక చేయడమే కష్టమైన విషయమైతే, ప్రస్తుతం ఉన్న పోటీలో, ధియేటర్లకి ఆడియన్సే రావడానికి సుముఖత కనబరచని స్థితిలో ఆ కథని తెరకెక్కించి బాక్సాఫీసుని మెప్పించడం దాదాపుగా దుర్లభమైపోత
ఎన్నో సూపర్‌డూపర్ హిట్లు కొట్టి, నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరావు నటవారసత్వాన్ని అత్యంత విజయవంతంగా నిలబట్టిన ఘనత యువసమ్రాట్ నాగార్జునకి ముమ్మాటికి దక్కుతుంది. కెరీర్ బిగినింగ్‌లో కొన్ని వైఫల్యాలను చవిచూసినా సరే. నిలకడగా కెరీర్‌ని వ
నిజానికి అందరూ అనుకునేంత పూలపాన్పు కాదు సినిమా పరిశ్రమ. దారంతా ముళ్ళు, రాళ్ళు, కనిపించని అగాధాలు, ఊహించని అవరోధాలు అడుగడుగునా పడగలెత్తుతూనే ఉంటాయి. వాటన్నిటినీ, కేవలం సినిమా పట్ల తీరని మక్కువతోనే ఇక్కడందరూ ఎత్తుపల్లాల మధ్యన మునిగితేలుతుంట
దిల్ రాజు పక్కనే ఆయన నీడలా, ఆయన ప్రాణంలో ప్రాణంలా కదలాడే వ్యక్తి శిరీష్. వాళ్ళిద్దరూ కలగలసి చేసిన సినిమాలు, వాటి చరిత్రలు సినిమా పరిశ్రమకి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అంత గొప్ప కాంబినేషన్ అది. కానీ, ఎప్పుడూ మైకు పని దిల్ రాజుగారికే అప్పజె
ఆయనకి సినిమాలు తీయడం, రిలీజ్ చేయడం పెద్ద లెక్క కాదు. వింత అంతకన్నా కాదు. కానీ అంతటి చాంపియన్‌కి కూడా ఈ మధ్యన వచ్చిన ఛాలెంజ్ మామ్మూలుది కాదు. కాకపోతే ఆయన కాబట్టి ఒత్తిడినంతటినీ తట్టుకుని నిలబడ్డారు. అదీ ఆయన గ్రేట్‌నెస్. చెప్పడానికి ఏముంది ఎ
చిత్ర పరిశ్రమ లోని సుప్రసిద్ధులను తమ రాజకీయాలలో పావులుగా వాడుకుని, వారి పరువు ప్రతిష్టలను దారుణంగా దెబ్బతీసే విధంగా రాజకీయనాయకులు వ్యవహరించడం ఇటీవల తరుచుగా చూస్తున్నాం. కెటిఆర్ మీద కోసం, అక్కసుతో అక్కినేని కుటుంబాన్ని కొండా సురేఖ రచ్చక