ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువకులు కొట్టుకున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
గతంలో వచ్చిన కరోనా మహమ్మారి తెలుగు సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. వైరస్‌తో యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఇబ్బంది పడింది. ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులతో సినీ పరిశ్రమ వణికిపోతోంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగిసింది. ఫైనల్స్ జరిగిన రోజు రాత్రి జరిగిన అల్లర్లకు కారణమైన పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ మంగళవారం తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పోలీస
శామీర్ పేటలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో మాజీ మంత్రి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం విచారించాల్సి ఉంది.
క్వారీ నుంచి అక్రమంగా తెల్లరాయి తరలించడాన్ని నిరసిస్తూ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన సత్యాగ్రహ దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిన ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. రెండు వారాల్లోగా వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
బస్సులో సీటు కాదు.. ఎక్కేందుకు చోటు కూడా లేదని.. ఓ విద్యార్థిని ఏడ్చేసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది.
మద్యం విక్రయాల్లో తెలంగాణ రాష్ట్రం టాప్ లేపింది. దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో అధిక విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం సమకూరుతుంది.
మాజీ సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ అర్హత లేకున్నా మిడ్ మానేరులో పరిహారం తీసుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌కు లేఖ రాశారు.
ఆర్టీసీ బస్సులపై ఫ్యాన్స్ దాడి చేయడాన్ని ఎండీ సజ్జనార్ ఖండించారు. బాధ్యులపై ఫిర్యాదు చేశామని.. పోలీసులు కేసు నమోదు చేశారని వివరించారు.