SKLM: వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఎల్ లిఖిత్ సాయి ఇటీవల తిరుపతిలో జరిగిన కౌశల్ రాష్ట్ర స్థాయి పోటీలలో తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థిని ఉపాధ్యాయులు అభినందించారు.