ADB: కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదివాసీ విభాగం రాష్ట్ర వైస్ ఛైర్మన్గా నియామితులైన సేద్మకి ఆనంద్ రావును పట్టణంలో బుధవారం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీధర్, అక్కేపెల్లి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.