BHPL: మున్సిపాల్టీ పరిధిలో పెండింగ్ పనులు, పూర్తయిన ప్రాజెక్టుల పై ఇవాళ MLA గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం 50 కోట్లు మంజూరు చేసిందని, పూర్తయిన పనులకు శంకుస్థాపనలు ఏర్పాటు చేయాలని MLA ఆదేశించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని, ఆలస్యం చేసే కాంట్రాక్టర్లపై 60సీ కింద చర్యలు తీసుకోవాలని సూచించారు.