ELR: జంగారెడ్డిగూడెంలో నూతన సంవత్సర వేడుకలు ఆనందంగా, బాధ్యతా యుతంగా జరుపుకోవాలని ఎస్సై వీర ప్రసాద్ బుధవారం సూచించారు. యువత భాద్యతగా వేడుకలు జరుపుకోవాలన్నారు. ద్విచక్ర వాహనాలు మీద మైనర్లు, ట్రిబుల్ రైడింగ్ దొరికితే చర్యలు తప్పవన్నారు. డ్రంక్ & డ్రైవ్లో దొరికితే రూ. 10 వేలు జరిమానా. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు.