CTR: పుంగనూరులో జరుగుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం తనిఖీ చేశారు. తూర్పు మోగ సాల TTD కళ్యాణ మండపం వీధిలో పెన్షన్ పంపిణీని పరిశీలించారు. అలాగే లబ్ధిదారులకు వినిపిస్తున్న ముఖ్యమంత్రి సందేశాన్ని పరిశీలించారు. ప్రతి నెలా పెన్షన్ మొత్తం నగదు ఎంత ఇస్తున్నారో? లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.