VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న నిత్య అన్నప్రసాద పథకానికి విశాఖపట్నానికి చెందిన అభిలాష్–దివ్య దంపతులు రూ.5 లక్షల విరాళం బుధవారం అందజేశారు. దేవస్థానంలో చెక్కు సమర్పించిన వారికి ప్రత్యేక దర్శనం, వేద ఆశీర్వచనాలు, ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా అధికారులు దాతలను అభినందించారు.