BHPL: ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక దుర్వినియోగం చేసినట్లయితే సంబంధితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం చేశారు. బుధవారం ఐడీవోసీ కార్యాలయంలో ఎంపీడీవో లతో ఇసుక రవాణా అంశంపై సమావేశం నిర్వహించారు. MLA గండ్ర మాట్లాడుతూ.. కూపన్లలో అక్రమ సవరణలు, అక్రమ రవాణా జరిగితే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.