SRPT: MRPS వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ జనవరి 3న హుజూర్నగర్కు రానున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమై దళితుల హక్కులు, సమస్యలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, అనుబంధ సంఘాల నాయకులు, అభిమానులు భారీగా హాజరుకావాలని HNR నియోజకవర్గ ఇంఛార్జ్ బచ్చలకూరి ప్రసాద్ మాదిగ పిలుపునిచ్చారు.