TG: 2025 ఎక్సైజ్ శాఖ నివేదికను కమిషనర్ హరికిరణ్ విడుదల చేశారు. 2024తో పోలిస్తే NDPL, NDPS, సారా తయారీ తగ్గిందన్నారు. ఢిల్లీ, గోవా, హరియాణా నుంచి మద్యం తరలకుండా నిఘా పెట్టామన్నారు. సారా తయారీకి వాడే నల్లబెల్లం, పటిక రవాణాకు అడ్డుకట్టపడిందన్నారు.
Tags :