W.G: కొత్త ఏడాది, కొత్త లక్ష్యాలు, కొత్త ఆశయాలతో ప్రజలంతా. కలకాలం ఉండాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం నియోజకవర్గ ప్రజలకు బుధవారం ఎమ్మెల్యే అంజిబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. 2026లో ప్రతి ఇంటింటా ఆనందాలు, అభివృద్ధి కాంతులు వెల్లి విరియాలన్నారు.