NDL: ఎన్టీఆర్ భరోసా పథకం కింద బుధవారం నంద్యాల జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ముగిసింది. ఉదయం 7 నుంచే పంపిణీ ప్రారంభం కాగా, జిల్లాలో 94.13% పింఛన్ల పంపిణీ పూర్తయింది. కాగా, ఇప్పటివరకు జిల్లాలో 2,13,630 మందికి గానూ 2,01,085 మందికి సచివాలయ ఉద్యోగులు పింఛన్ సొమ్మును అందజేశారు.