కోనసీమ: ఎన్నో ఆశలు, ఆనందాలు, సంతోషాలను మోసుకువస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మండపేట నియోజకవర్గ ప్రజలకుఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు బుధవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026వ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరుటుకుంటున్నట్లు ఆయన తెలిపారు.