TG: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్ ఫామ్ నం.1 వైపు పార్కింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు. అభివృద్ధి పనుల దృష్ట్యా తాత్కాలికంగా పార్కింగ్ ని ద.మ.రైల్వే నిలిపివేసింది. ప్లాట్ ఫామ్ నంబర్ 10 వైపు పార్కింగ్ వినియోగించుకోవాలని ద.మ.రైల్వే సూచించింది. ప్లాట్ ఫామ్ నం.1 వైపు తక్కువ సమయంలో పికప్, డ్రాప్ కోసం అనుమతి ఇచ్చింది.