CTR: వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వీకోట మండలానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు బుధవారం సాయంత్రం తిరుపతిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కలిసిన వారిలో జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, ఎంపీపీల సంఘం అధ్యక్షుడు రెడ్డప్ప, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, తదితరులు ఉన్నారు.