MHBD: MLC పోచంపల్లి శ్రీనివాస్ బుధవారం మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా అవకాశం కల్పించినందుకు KCRకు పోచంపల్లి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టేలా శాసనమండలిలో గట్టిగా పోరాడాలని కేసీఆర్ ఆయనకు సూచించారు. అనంతరం శాలువా కప్పి సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.