SDPT: దుబ్బాక నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కష్టాలను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పూర్తిగా వ్యవసాయ నియోజకవర్గమైన దుబ్బాకకు వెంటనే సరిపడా ఎరువులు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. దీంతో వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పందించి 10 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తున్నట్లూ తెలిపారు.