VSP: పరమపూజ్య పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీ శ్రీ అహోబిల జీయర్ స్వామి జనవరి 1వ తేదీన గురువారం విశాఖలోని వారిజ ఆశ్రమంకు రానున్నారు. ఉదయం 9.30 గంటలకు తీర్థ గోష్ఠి నిర్వహించగా, అనంతరం ప్రసాద వితరణ ఉంటుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.