అన్నమయ్య: రైల్వే కోడూరుకు వచ్చిన తిరుపతి కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్‌కు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ ఇన్ఛార్జ్ ఛైర్మన్ ముక్కారూపానంద రెడ్డి బుధవారం స్వాగతం పలికారు. కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోకి విలీనం చేయడంతో ప్రభుత్వాం ఆదేశాల మేరకు కలెక్టర్ రైల్వే కోడూరుకు వచ్చారు. నియోజవర్గ అధికారులు, స్థానిక నాయకులతో ఆయన చర్చలు జరిపారు.