SRPT: కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు వెంకయ్య బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, వెంకయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులు పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు.