KNR: శంకరపట్నం మండలంలోని పలు గ్రామలలో 2950 గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు వేశామని మండల వెటర్నరీ అధికారి మాధవరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్వల, గద్దపాక, అంబేద్కర్ నగర్ సర్పంచ్లు దాసరపు అంజలి, కొయ్యడ పరుశురాములు, పులికోట ప్రేమలత, ఉపసర్పంచ్ జంగ జైపాల్, పెంపకం దారులు, సిబ్బంది అమీర్ ఖాన్, అజహర్ పాల్గొన్నారు.