NLG: లేబర్ కోడ్స్, వీబీజీ రామ్ జీ, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలను రద్దు చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండలో బుధవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలను మోడీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. సమరశీల ఐక్య ఉద్యమాలకు కార్మిక వర్గం, రైతాంగం సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.