TG: మేడిగడ్డపై ప్రభుత్వ నోటీసులకు ఎల్ అండ్ టీ సంస్థ స్పందించింది. మేడిగడ్డ పనులు పునరుద్ధరించాలని సర్కార్ నోటీసులు అందించిన విషయం తెలిసిందే. అయితే పనుల పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నామన్న సంస్థ.. ప్రాజెక్టు పెండింగ్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వానికి తెలిపింది.