ADB: కుచులాపూర్లో ఉచిత పశు గర్భకోశ వ్యాధి నివారణ శిబిరం జరిగింది. జిల్లా పశువైద్యాధికారి డా. రామారావు, డా. దూద్రామ్ రాథోడ్, మండల వైద్యాధికారి లావణ్య, పశు వైద్య సిబ్బంది పాల్గొని పశువులకు టీకాలు వేయించారు. రైతులI పశు వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇందులో భాగంగా రైతులు, తదితరులు పాల్గొన్నారు.