సాగునీటి ప్రాజెక్టుల లెక్కల సమాచారం పక్కగా ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
పల్లవి ప్రశాంత్ తప్పేం లేదని చాణక్య శివాజీ అంటున్నారు. చట్టాన్ని గౌరవించాడు కాబట్టే.. జైలుకు వెళ్లాడని.. సోమవారం లోపు బెయిల్ మీద బయటకు వస్తాడని చెబుతున్నారు.
సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయొద్దని తమ అనుంబంధ సంస్థకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. కేసీఆర్ తీరుపై కార్మిక నేతలు అసంతృప్తితో ఉన్నారు. వారు పార్టీ వీడే అవకాశం ఉంది.
లారీ డ్రైవర్లపై ఒడిశా ప్రభుత్వం పెద్ద మనసు చాటుకుంది. రాత్రి పూట డ్రైవ్ చేసే వారికి రోడ్డు పక్కన గల హోటళ్లు, దాబాలలో ఉచితంగా టీ అందజేస్తామని ప్రకటన చేసింది.
బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే చూడాలని ఎదురు చూస్తూనే ఉన్నారు రెబల్ స్టార్ అభిమానులు. సలార్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. షారుక్‌తో బాక్సాఫీస్ వార్‌కు దిగాడు ప్రభాస్. ఇది ఇప్పుడు అభిమానులు కొట్టుకునే వరకు వెళ్లింది.
3 అంశాలపై విచారణకు ఆదేశించామని అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. తప్పులపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యీ జగదీశ్ రెడ్డి కోరడంతో.. ఈ మేరకు 3 అంశాలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశించారు.
సలార్ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రతి గాథలో రాక్షసుడు అంటే సాగే లిరిక్స్ హత్తుకున్నాయి. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యాయి. ఈ పాట మూవీకి మరింత హైప్ తీసుకొచ్చింది.
తెలుగుదేశం పార్టీ హయాంలోనే రాష్ట్ర అప్పులు పెరిగాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఏడాదికి 12.07 శాతం చొప్పున అప్పులు పెరిగాయని.. మొత్తం 168 శాతం పెరిగాయని లెక్కలతో సహా వివరించారు.
తెలంగాణ అసెంబ్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి- మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. రూ.50 కోట్లు అని హరీశ్ రావు కామెంట్స్ చేశారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో ఇన్సిడెంట్ ఘటనలో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. అసలు నిందితుడు ఇంకా పరారీలో ఉన్నారని తెలిపారు.