TG: అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు KCR పాల్గొని.. వెంటనే వెళ్లిపోయారు. MLA పదవిని కాపాడుకోవడం కోసమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారని.. అధికార పక్ష నేతలు ఆరోపించారు. అయితే JAN 2 నుంచి తిరిగి సమావేశాల్లో పాల్గొంటారని.. BRS శ్రేణులు ఆశలు పెట్టుకున్నాయి. కానీ ఇవాళ KCR HYD నుంచి ఫాంహౌస్ వెళ్లారు. ఈ నేపథ్యంలో మళ్లీ అసెంబ్లీకి వస్తారా? లేదా BRS శ్రేణులకు షాకిస్తారా? మీరేమంటారు.