న్యూజిలాండ్ ప్రజలు కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆక్లాండ్‌లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భారత కాలమానం కంటే అక్కడి సమయం 7:30 గంటలు ముందుగా ఉండటంతో వారికి కొత్త ఏడాది ప్రారంభమైంది.
Tags :