NLR: సంగం బస్ స్టాండ్ సెంటర్లో బుధవారం వైసీపీ సీనియర్ నాయకులు కంటాబత్తిన రఘునాథ్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా ఏర్పాటు చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Tags :