W.G: పెనుగొండ గ్రామానికి వాసవి పెనుగొండగా పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ పేరులో మార్పు చేస్తూ ప్రభుత్వం అధికారికంగా గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పేరు మార్పు బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇకపై ప్రభుత్వ రికార్డులు, అధికారిక పత్రాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వ్యవహారాల్లో మార్పు చేయనున్నారు.