MDK: జిల్లాలో డిసెంబర్ నెలలో ఈవ్ టీజింగ్ నివారణపై 64 మందికి కౌన్సిలింగ్ నిర్వహించామని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. అలాగే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 38 కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఈవ్ టీజింగ్‌కు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్లు, ఏడు ఈ-పెట్టీ కేసులు నమోదు చేసినట్లు వివరించారు.