NZB: ఆలూర్ మండల కేంద్రానికి చెందిన ఇంగు సాగర్ ఓయూ నుంచి డాక్టరేట్ పొందారు. ప్లేటో మాండలికం పద్ధతి ఒక అధ్యయనం అన్న అంశంపై ఇంగు సాగర్ పరిశోధన చేయగా ఫిలాసఫీ విభాగం డాక్టరేట్ ప్రకటించింది. సాగర్ ప్రస్తుతం నిజం కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పనిచేస్తున్నారు. విద్యాభ్యాసం పూర్తిగా ప్రభుత్వ బడుల్లో పూర్తి చేశారు.