‘రాజాసాబ్’ ఈవెంట్లో స్టేజ్‌పై ఎమోషనలైన దర్శకుడు మారుతిని ప్రభాస్ ఓదార్చాడు. తాజాగా దీనిపై మారుతి మాట్లాడాడు. ‘ఆ సమయంలో ప్రభాస్ వేదికపైకి వస్తాడని ఊహించలేదు. వెంటనే నేను సారీ డార్లింగ్ అని చెప్పా. ఆయన పర్వాలేదు.. ఈ కన్నీరు హృదయంలో నుంచి వచ్చేవి. నువ్వు ఎమోషనల్ అవుతావని ముందే ఊహించా. నేను స్టేజ్‌పైకి ఆలస్యంగా వచ్చా.. ముందు రావాల్సిందని చెప్పాడు’ అని తెలిపాడు.