VZM: గుర్ల మండలం కొండగండ్రేడు పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో MP కలిశెట్టి అప్పలనాయుడు, చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెన్షన్‌దారుల ఇంటి వద్దకి నేరుగా వెళ్లి పింఛన్ అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ బలహీన వర్గాల సంక్షేమానికి, అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు.