BDK: భద్రాచల పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా గురించి విస్తృతస్థాయి చర్చ నిర్వహించారు. ఈ సమావేశంలో భద్రాచలం పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి అక్రమ ఇసుక రవాణా గురించి భద్రాచలం నియోజవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణా మీద అధికారులు స్పందించాలన్నారు.