WGL: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గిరిధర్ సుందర్ బాబు వరంగల్ స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట మున్సిపాలిటీల కమిషనర్లతో వీసీ నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయని.. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని, జనాభా ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించాలని ఆదేశించారు.