E.G: నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం గ్రామంలో బుధవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో గోపాలపురం MLA మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని తెలిపారు.