ప్రతివారం థియేటర్ లోకి ఏ సినిమా అడుగుపెడుతుందా అని చూసేవారు ఎంత మంది ఉన్నారో... ఓటీటీకి ఎన్ని సినిమాలు వస్తాయి..? ఎందులో వస్తాయి అని ఎదురుచూసేవారు కూడా అంతే ఉంటారు.
ఆయుర్వేదం మనల్ని అందంగానే కాదు, ఆరోగ్యంగా ఉంచడంలోనూ సహాయం చేస్తుంది. మన కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మనం ఆయుర్వేదం ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాదంలో తొమ్మిదో రోజు ఎట్టకేలకు శుభవార్త వెలువడింది. గత 9 రోజులుగా సొరంగంలో జీవన్మరణాల మధ్య కొట్టుమిట్టాడుతున్న 41 మంది ప్రాణాలను కాపాడుతారనే ఆశ వచ్చింది.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని పది రోజుల సమయం కూడా లేదు. దీంతో పార్టీ నేతలంతా ప్రచార బిజీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చోటా మోటా నాయకులంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
టాలీవుడ్ హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ శ్రీలీల జంటగా నటిస్తున్న మూవీ ఆదికేశవ. ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రొమాన్స్, యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ మూవీ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
సుడిగాలి సుధీర్ రిస్క్ చేస్తున్నాడా? అంటే, ఔననే మాట వినిపిస్తోంది. యానిమల్ లాంటి సినిమా పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంటే.. దానికి పోటీగా తన సినిమాను రిలీజ్ చేస్తున్నాడు సుధీర్.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కాకుండా ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగి ఉంటే, ఆ మ్యాచ్‌లో టీమిండియా గెలిచి ఉండేదని శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.
థియేటర్లో సో.. సో.. అనిపించుకున్న టైగర్ నాగేశ్వర రావు.. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో మాత్రం దుమ్ములేపుతోంది. ఏకంగా సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమాను సైతం వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌లో ఉంది.
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ప్రభుత్వ విప్ సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బాబు డైరెక్షన్ లోనే స్కామ్ జరిగినట్లు తెలిపారు. దానికి సంబం