తమన్నాతో ఎంతో కాలంగా ప్రేమలో ఉన్న నటుడు విజయ్ వర్మ పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తన వివాహం గురించి ఎలాంటి సమాధానం చెప్పలేనని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తన కెరియర్ మీదనే ఫోకస్ పెడుతున్నా అని అనడంతో నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టికి ఆఫర్లు బాగా తగ్గాయి. ఉప్పెన తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. బంగార్రాజు మూవీతో కృతి మళ్లీ హిట్ అందుకుంది. ప్రస్తుతం తమిళం, మళయాళం భాషల్లో సినిమాలు చేయడానిక ట్రై చేస్తోంది. ఆఫర్లు తగ్గడంతో తన ఫోటోలను సోషల్ మీడ
ఓ 65 ఏళ్ల పెద్దాయన చదువుకోవాలనుకున్నాడు. లేటు వయసులో ఆయన 1వ తరగతిలో జాయిన్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చదువుకోవాలనుకునే కలను ఇప్పుడు నెరవేర్చుకోవడంతో అందరూ ఆయన్ని చూసి స్ఫూర్తి పొందుతున్నారు.
బాలీవుడ్ నటి నికితా దత్తా స్విమ్ సూట్లో హాట్ అందాలతో కుర్రకారు మతిపోగొడుతోంది. టీవీ షోల ద్వారా పాపులారిటీ సంపాదించుకొని తరువాత సినిమా రంగంలో అడుగుపెట్టింది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటోంది.
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి బర్రెలక్కకు అనుకూలంగా ట్వీట్ చేశాడు. బర్రెలక్కగా పేరొందిన శిరీష ఏకంగా మహాత్మా గాంధీతో పోల్చుతూ ఆయన పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఆన్లైన్ వేదికగా సలార్ ప్రమోషన్లు మొదలయ్యాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ వినూత్నంగా పబ్లిసిటీని స్టార్ట్ చేశారు. సలార్ పేరిట టీ షర్టులను అభిమానుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారు. వీటి ధర ఎంత? ఎక్కడ లభిస్తాయో చూద్దాం.
నవంబర్ 28న చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ సాగనుంది. ఈ తరుణంలో ఆయన రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. తన లాయర్ సిద్ధార్థ్ లూథ్రా కొడుకు పెళ్లి రిసెప్షన్‌కు బాబు హాజరుకానున్నారు.
బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్, స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ జంటగా నటించిన టైగర్3 సినిమాకు వంద కోట్ల లాస్ తప్పేలా లేదంటున్నారు. రోజు రోజుకి టైగర్ క్రేజ్ తగ్గడమే అందుకు కారణం అంటున్నారు. మరి ఇప్పటివరకు టైగర్ 3 ఎంత రాబట్టింది.
మోస్టై అవైటేడ్ ఫిల్మ్ యానిమల్ విడుదల తేదీ దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడప్ చేశారు మేకర్స్. తెలుగులో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ స్టార్ హీరోగా గెస్ట్‌గా వచ్చే ఛాన్స్ ఉంది.