ఉత్తరకాశీలోని టన్నెల్లో కార్మికులు చిక్కుకోవడంతో అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే 86 మీటర్ల దిగువకు మరోసారి డ్రిల్లింగ్ పనులను ప్రారంభించి కార్మికులను బయటకు తీసుకురానున్నారు. అందుకు మరికొంత సమయం పడుతుంది.
తెలుగు బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్7 రసవత్సరంగా సాగుతోంది. 12వ వారంలో డబులు ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా అశ్విని శ్రీ ఎలిమినేట్ అయ్యింది. నేడు మరొకరి ఎలిమినేషన్ కూడా జరగనుంది.
నేడు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ టీ20 మ్యాచ్ సాగనుంది.
బీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులిచ్చింది. ఎన్నికల నియమావళిని ఆయన ఉల్లంఘించారని, ఆదివారం మధ్యాహ్నంలోపు ఆయన వివరణ ఇవ్వాలని ఈసీ తన నోటీసుల్లో తెలిపింది.
ప్రధాని మోదీ నేడు తెలంగాణలోని దుబ్బాక, నిర్మల్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పలు కీలక విషయాలను వెల్లడించనున్నారు.
ఈ రోజు(November 26th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? ఆ వివరాలను నేటి రాశిఫలాల్లో తెలుసుకోండి.
చంద్రబాబు అరెస్ట్‌తో ఆగిపోయిన నారాలోకేష్ యువగళం పాదయాత్ర మళ్లీ పునఃప్రారంభం కానుంది. నవంబర్ 27వ తేది నుంచి పాదయాత్ర సాగుతుందని, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు.
ప్రస్తుతం టాలీవుడ్లో వినిపిస్తున్న ఏకైక పేరు శ్రీలీల. అమ్మడు నటించిన సినిమాలు నెలకొకటి రిలీజ్ అవుతున్నాయి. కానీ రిజల్ట్స్ మాత్రం తేడా కొట్టేస్తున్నాయి. ఇలాగే ఉంటే రాను రాను శ్రీలీల కెరీర్ డేంజర్ జోన్లో పడే ఛాన్స్ ఉందంటున్నారు.
ఈసారి మన టిల్లుగాడు చేయబోయే రచ్చ మామూలుగా ఉండదని చెబుతూనే ఉన్నారు మేకర్స్. తాజాగా టిల్లు స్క్వేర్ నుంచి కొత్త సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ పాటతో మరోసారి రాధిక జపం చేస్తున్నాడు టిల్లుగాడు.