పాకిస్తాన్ పరిమిత ఓవర్ల జట్ల హెడ్ కోచ్‌గా RCB మాజీ హెడ్ కోచ్ మైక్ హెసన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారికంగా వెల్లడించింది. మైక్ ఈనెల 26న బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపింది. హెసన్ 2012 నుంచి 2018 వరకు న్యూజిలాండ్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. కాగా, మైక్ ప్రస్తుతం PSLలో ఇస్లామాబాద్ యునైటెడ్‌కు హెడ్ కోచ్‌గా ఉన్నాడు.