VSP: ఉగ్రదాడులపై అప్రమత్తం చేస్తూ పెద్దజాలరిపేట టిట్కో ఇల్లు వద్ద సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రజలు తమకు తాము కాపాడుకునే పలు సూచనలు ఈ మాక్ డ్రిల్‌లో నిర్వహించారు. రోప్‌ల సాయంతో పైనుంచి కిందకి ఎలా దిగాలి అన్న విషయాలు ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రజలకు వివరించాయి.