సత్యసాయి: హిందూపురం పట్టణంలోని నారాయణ కళాశాల వద్ద మంగళవారం PDSU ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కాలేజీ అడ్మిషన్లు, ప్రకటనలు నిర్వహిస్తుందని, సరైన సదుపాయాలు లేకుండా భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.