ప్రకాశం: ఒంగోలు నగరంలోని 4వ డివిజన్ నందు ముస్లిం నాయుకురాలు షేక్ అరిఫా హజ్ యాత్ర సందర్భంగా మంగళవారం ఆదిల్ దావత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.