SKLM: ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డి శ్రీకాంత్ రెడ్డి మంగళవారం సోంపేట ఎక్సైజ్ స్టేషన్లో గ్రామాల దత్తత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నవోదయం 2.0 నాటు సారా నిర్మూలనలో భాగంగా పురోభివృద్ధికి పలు సూచనలు చేశారు. 8 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సోంపేట ఎక్సైజ్ సీఐ కె.బేబీ తెలిపారు.