E.G: రామదాసు పేట, సుబ్బారావు నగర్లో మెటల్ కోసం తవ్విన క్వారీలలో ఏర్పడిన గుంతలు పూడ్చే విషయమై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం రాజమండ్రిలోని కలెక్టర్ కార్యాలయంలో RMC, R&B అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. రహదారి మార్గంలో అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.